సీనియర్ ఓపెన్ క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్

73பார்த்தது
సీనియర్ ఓపెన్ క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు హైదరాబాద్ జిల్లా క్యారం అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ జరుగుతుందని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యదర్శి బాలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజన్న తెలిపారు. పురుషులకు సింగిల్స్, డబుల్ పోటీలు, మహిళలకు సింగిల్, వెటర్నర్ ఉంటాయన్నారు. తమ ఎంట్రీలను ఈనెల 25 లోగా పంపాలన్నారు.

தொடர்புடைய செய்தி