అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

80பார்த்தது
అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారు డబుల్ బెడ్ రూమ్ ల వద్ద అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణాన్ని సిబ్బంది నేలమట్టం చేశారు. రెవెన్యూ అధికారి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది జెసిబి తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி