డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్

74பார்த்தது
డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దనపల్లి ఏరియాలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ స్థలాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన డంపింగ్ యార్డ్ ను ఇక్కడికి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, ఆర్డిఓ హరికృష్ణ, కమిషనర్ శ్రీనివాసరావు, ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி