బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

76பார்த்தது
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ బయలుదేరి వెళుతున్న బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సబ్బని అరుణ్ కుమార్ మాట్లాడుతూ అధికారం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అంచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி