బతుకమ్మ చీరల పంపిణీ

50பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో బతుకమ్మ చీరలను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఆర్డీవో హరికృష్ణ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி