కలెక్టరేట్ ముందు ధర్నా విజయవంతం చేయాలి

57பார்த்தது
కలెక్టరేట్ ముందు ధర్నా విజయవంతం చేయాలి
ఈనెల 18న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక వర్గానికి ఇఫ్టూ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి జాడి దేవరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలన్నారు. భవన కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కమిటీలకు టెండర్ల ద్వారా అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி