9న టెస్ట్ లెక్చరర్ పోస్టులకు డెమో, ఇంటర్వ్యూలు,

71பார்த்தது
9న టెస్ట్ లెక్చరర్ పోస్టులకు డెమో, ఇంటర్వ్యూలు,
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 9న సోమవారం ఉదయం 10 గంటలకు డెమో, ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్ట్ పీజీలో 50% మార్కులతో పాటు పిహెచ్ డీ అర్హత కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி