దొంగతనం సిసి ఫుటేజీ విడుదల

83பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో శనివారం రాత్రి ఐదు దుకాణాల్లో దొంగతనం ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదలైంది. ఓ దుకాణంలో నిందితుడు చోరీ చేస్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி