బెల్లంపల్లి: కార్మిక శాఖ మొద్దు నిద్ర వీడాలి

79பார்த்தது
బెల్లంపల్లి: కార్మిక శాఖ మొద్దు నిద్ర వీడాలి
కార్మికశాఖ మొద్దు నిద్ర వీడి, కార్మికుల కష్టాలు తీర్చాలని, అదేవిధంగా లేబర్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని ఎంసిపిఐయు, ఎఐసిటియు సిబ్బందిని రాజేంద్ర ప్రసాద్ పసులేటి వెంకటేష్ లు శుక్రవారం డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశతో ఈ ప్రాంత యువత ఎన్నో కలలు కన్నారని, చదువుకున్న యువత కూలి పని చేసుకుంటున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி