రామ్ లీలా కార్యక్రమాన్ని ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

67பார்த்தது
రామ్ లీలా కార్యక్రమాన్ని ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర తిలక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రామ్ లీలా కార్యక్రమాన్ని శనివారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతులు గడ్డం వినోద్, రమ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி