డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

59பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుదవారం సందర్శించారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி