అంగవైకల్యాన్ని ఆదుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

62பார்த்தது
అంగవైకల్యాన్ని ఆదుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
కాసిపేట మండలం దేవాపూర్ కు చెందిన దివ్యాంగుడు ఠాగూర్ దుర్గాప్రసాదుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేయూతనందించారు. అతనికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీల్ చైర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி