బతుకమ్మ పండుగకు స్థలం కేటాయించాలి

56பார்த்தது
బతుకమ్మ పండుగకు స్థలం కేటాయించాలి
బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియా 12, 13 వార్డుల్లో బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని కాలనీవాసులతో కలిసి వార్డు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రం అందజేశారు. వార్డ్ ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే వార్డు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி