భూమిపై మనిషి మనుగడ ప్రశ్నార్థకం

68பார்த்தது
భూమిపై మనిషి మనుగడ ప్రశ్నార్థకం
పచ్చని దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు వాటిని ముద్దాడుతూ గల గల పారే సెలయేళ్లు, నదులు, వేవేల అడవి పూలు, రకరకాల పక్షులు- అవిచేసే మధురమైన గానాలు, పూలపై వాలే సీతాకోకచిలుకలు, చల్లటి గాలివీచే చెట్లు, తివాచీ పరిచినట్టు ఉండే పచ్చికబయళ్లు.. వాటి మధ్య తిరిగే వన్యప్రాణులు.. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తేగానీ ఆ అందాలను ఆస్వాదించలేం. భూమిపై ఉండే నేల, నీరు, గాలి, ఖనిజాలు, అడవి, జంతువులు అన్నీ ప్రకృతి సంపద. వీటిలో ఏది నాశనం చేసినా భూమి మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం.

தொடர்புடைய செய்தி