మహేష్-రాజమౌళి మూవీ.. షరతులు వర్తిస్తాయి

74பார்த்தது
మహేష్-రాజమౌళి మూవీ.. షరతులు వర్తిస్తాయి
మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న #SSMB29 చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్‌లు లేకుండా జక్కన్న, ఆయన టీమ్‌ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయంలో చిత్ర బృందానికి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA) చేయించినట్లు సమాచారం. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏ విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు.

தொடர்புடைய செய்தி