వనపర్తి: సరస్వతి దేవి అలంకరణలో శ్రీజ్ఞానాంబికాదేవి ధర్శనం

57பார்த்தது
మూలా నక్షత్రం సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానములో శరన్నవరాత్రి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం శ్రీజ్ఞానాంబి కాదేవిని శ్రీసరస్వతి దేవిగా శ్వేత వర్ణ చీరతో అలంకరణ చేసి సంకల్ప పూజలతో శ్రీచక్రానికి లలితా సహస్రనామ స్తోత్రముతో కుంకుమార్చన చేసి ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించడం సమర్పించారు. భక్తులకు నేడు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు.

தொடர்புடைய செய்தி