అధికారులు ప్రభుత్వ వారదులుగా పని చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే

77பார்த்தது
అధికారులు ప్రభుత్వ వారదులుగా పని చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే
ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, ఎంపీఓలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాయితీ గ్యాస్ సిలిండర్లు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి రాయితీ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు

தொடர்புடைய செய்தி