విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: అడిషనల్ కలెక్టర్

51பார்த்தது
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: అడిషనల్ కలెక్టర్
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పారిశుద్ధ్యపనులపై అలసత్వం వహించకూడదని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం లోపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం విధిగా డ్రైడే పాటించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

தொடர்புடைய செய்தி