సీఎస్సీ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య పరీక్షలు

55பார்த்தது
కామన్ హెల్త్ కేర్ సెంటర్ (సిఎస్సి) లేబర్ కార్డు కలిగిన కార్మికులకు వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ సూగూరి భాస్కర్, జిల్లా అధికారి ప్రశాంత్ మాట్లాడుతూ. లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో శిబిరం జరుగుతోందన్నారు. లేబర్ కార్డు కలిగిన వారికి 66 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామన్నారు. కార్మికులు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி