నారాయణపేట జిల్లాలో 124 మిమీ వర్షపాతం నమోదు

66பார்த்தது
నారాయణపేట జిల్లాలో 124 మిమీ వర్షపాతం నమోదు
నారాయణపేట జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను సోమవారం రెవెన్యూ అధికారులు వెల్లడించారు. దామరగిద్ద 23. 0 మిమీ, నారాయణపేట 12. 4 మిమీ, ఉట్కూర్ 4. 0 మిమీ, మగనూర్ 10. 0 మిమీ, కృష్ణ 26. 2 మిమీ, మక్తల్ 10. 0 మిమీ, నర్వ 9. 4 మిమీ, మరికల్ 6. 6 మిమీ, దన్వాడ 4. 2 మిమీ, మద్దూరు 17. 0 మిమీ, కోస్గి 2. 0మిమీ వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో మొత్తం 124. 8 మిమీ వర్షం పడింది.

தொடர்புடைய செய்தி