నారాయణపేట: ధ్యానం యోగాతో మానసిక ఆరోగ్యం

73பார்த்தது
ధ్యానం యోగాతో మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజర్ రామాంజనేయులు అన్నారు. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో పోలీసులతో ధ్యానం, యోగ చేయించారు. ధ్యానం యోగ చేసేందుకు ప్రతిరోజు సమయం కేటాయించాలని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி