మహాత్మ గాంధీ కన్న కలల సాకారమే లక్ష్యం: ఎమ్మెల్యే

58பார்த்தது
మహాత్మ గాంధీ కన్న కలల సాకారమే లక్ష్యం: ఎమ్మెల్యే
దేశ స్వాతంత్రోద్యమంలో శాంతి మార్గాన్ని ఎంచుకొని ప్రజా చైతన్యంతో దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ కన్న కలలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్ సురేష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி