ఉప్పునుంతల: విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

55பார்த்தது
ఉప్పునుంతల: విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలని అప్పుడే జీవితంలో అనుకున్నది సాధిస్తారని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. మంగళవారం ఉప్పునుంతల స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో కల్చరల్, స్పోర్ట్స్ మరియు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాధికారి రమేష్ హాజరయ్యారు. విద్యార్థుల యొక్క నృత్యప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

தொடர்புடைய செய்தி