విరమణ ఉద్యోగానికే మనస్సుకు కాదు

572பார்த்தது
విరమణ ఉద్యోగానికే మనస్సుకు కాదు
ఉద్యోగ విరమణ పొందిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పాలెం ఏ హాస్టల్ వార్డెన్ రాములును జిల్లా అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంక్షేమశాఖ అధికారి ఖాజా నిజాంఅలీ మాట్లాడుతూ.. 39 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో భాద్యతయుతమైన వార్డెన్ విధులు నిర్వహించి బిసి సంక్షేమ శాఖ కు ఎనలేని సేవలతో హాస్టల్ విద్యార్థుల, అధికారుల మన్ననలు పొందారని ఆయన కొనియాడారు.

தொடர்புடைய செய்தி