కల్వకుర్తి: అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

73பார்த்தது
కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల్ మండలంలో పలు గ్రామాలలో కోట్లాది రూపాయలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆయన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు బుధవారం చేశారు. మాడుగుల మండలం ఇర్వేన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా గ్రామస్తులు రిజర్వాయర్ మాకొద్దు, మా గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ, ప్లకార్డులతో ఎంపీ, ఎమ్మెల్యేల ముందుకు వెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி