పెద్దకొత్త పల్లి: అర్హులందరికీ రుణమాఫీ చేయాలి: సిపిఎం

60பார்த்தது
పెద్దకొత్త పల్లి: అర్హులందరికీ రుణమాఫీ చేయాలి: సిపిఎం
ఎలాంటి షరతులు లేకుండా అర్హులం దరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. శుక్రవారం పెద్దకొత్త పల్లి మండలంలో సీపీఎం కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొ రేట్ సంస్థలకు రాయితీలను కల్పించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி