ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకం: మంత్రి

67பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటో, శాలువాతో సన్మానం చేశారు

தொடர்புடைய செய்தி