ప్రతి చిన్నారికి 100% వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలి

55பார்த்தது
ప్రతి చిన్నారికి 100% వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలి
కల్వకుర్తి మండలం కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్ బుధవారం పరిశీలించారు. ప్రతి చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా 100% వేయాలని సూచించారు. టీకాల వి. వి. ఎం క్వాలిటీ, ఐస్ ప్యాక్స్, వ్యాక్సిన్ లను ప్రత్యేకంగా పరిశీలన చేశారు.

தொடர்புடைய செய்தி