అమ్రబాద్: ఘనంగా సీపీఎం శతాబ్ది ఉత్సవాలు

68பார்த்தது
అమ్రబాద్: ఘనంగా సీపీఎం శతాబ్ది ఉత్సవాలు
సీపీఎం పార్టీ శతాబ్ది ఉత్సవాలను అమ్రబాద్ మండలం ఈగలపెంట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈగలపెంట పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాల నరసింహ, కార్యవర్గ సభ్యుడు కేశవులు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు సీపీఎం పార్టీ బావుటగా నిలుస్తుందని గుర్తు చేశారు. కార్మిక, కర్షక వర్గాలకు అండగా నిలబడి పోరాడిన ఘన చరిత్ర సీపీఎం దేనన్నారు.

தொடர்புடைய செய்தி