నాగర్ కర్నూల్: సివిల్ సప్లై హామాలీల రేట్లు పెంచాలి

60பார்த்தது
నాగర్ కర్నూల్: సివిల్ సప్లై హామాలీల రేట్లు పెంచాలి
సివిల్ సప్లై హమాలీల, ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచాలని తెలంగాణ రాష్ట్రం సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సీఐటీయు కార్యాలయంలో జిల్లా హమాలీ సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు లందరూ సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. నూతన రేట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி