కేంద్రం జాతీయ విప‌త్తుగా ప్రక‌టించాలి: మంత్రి

73பார்த்தது
వరద బాధితులకు ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని, ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. బుధ‌వారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ ప‌రిధిలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఇంత‌టి విప‌త్తుపై త‌క్ష‌ణ‌మే కేంద్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని, ప్ర‌దాని న‌రేంద్ర మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించి సాయాన్ని ప్ర‌క‌టించాల‌ని కోరారు.

தொடர்புடைய செய்தி