మక్తల్: కోడి పందాల స్థావరం పై పోలీసుల దాడులు

66பார்த்தது
మక్తల్: కోడి పందాల స్థావరం పై పోలీసుల దాడులు
మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో కొంతమంది డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తు కోడి పందాలు ఆడుతున్న శిబిరంపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలు ఆడుతున్న చందు, హమీద్, అంజి లను అదుపులోకి తీసుకున్నామని, మరికొంతమంది పరారీలో ఉన్నారని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. మూడు కోళ్లను, రూ. 10 నగదు, 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని అన్నారు.

தொடர்புடைய செய்தி