నర్వ మండల పరిధిలోని రేపు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్నామని. నర్వ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇప్పటివరకు రైతు ఖాతాలో జమ చేయలేదు అలాగే పూర్తి రుణమాఫీ రైతులకు కానందున రైతుల పక్షాన ధర్నాకు సిద్ధమని వారు అన్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.