పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

76பார்த்தது
పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
మరికల్ మండలం జిన్నారం గ్రామంలో పోచమ్మ బోనాల సందర్భంగా బుధవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி