మక్తల్: వ్యవసాయ కూలీలతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీహరి

57பார்த்தது
మక్తల్ పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల్లో చేస్తున్న మహిళ కూలీలతో గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడారు. కూలీ ఎంత ఇస్తున్నారు, గిట్టుబాటు అవుతుందా, పంట ఎంత పండింది, క్వింటాలు వేరుశనగ ధర ఎంత వుంది అనే విషయాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీ ధర పెంచి ఇవ్వాలని భూ యజమానికి చెప్తానని అన్నారు. పొలంలో పండిన పచ్చి వేరుశనగ తిన్నారు. ఎమ్మెల్యే మాట్లాడడంతో మహిళ కూలీలు ఆనందంలో మునిగిపోయారు.

தொடர்புடைய செய்தி