మక్తల్: రోడ్డు భద్రత ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

60பார்த்தது
చిన్నారులకు వారి తల్లితండ్రులు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని బుధవారం మక్తల్ పట్టణంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వాహనాలు నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

தொடர்புடைய செய்தி