మక్తల్: స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

83பார்த்தது
నియోజకవర్గంలో పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంత నిధులతో నియోజకవర్గంలో పదవ తరగతి విద్యార్థులకు కొరకు తయారు చేయించిన స్టడి మెటీరియల్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి అందించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను కొనియాడారు.

தொடர்புடைய செய்தி