మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

74பார்த்தது
మక్తల్ పట్టణ సమీపంలో రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మండల పరిధిలోని బొందల్ కుంట గ్రామానికి చెందిన ప్రవీణ్ గాయాలతో రోడ్డు పై స్పృహ తప్పి పడిపోయాడు. మక్తల్ వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీహరి గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపి గాయపడిన ప్రవీణ్ ను స్థానికుల సహాయంతో తన వాహనంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி