నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షులు

56பார்த்தது
నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షులు
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి మంత్రి నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி