ఆత్మకూరు: విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

51பார்த்தது
ఆత్మకూరు: విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ అందజేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా డిజిటల్ మెటీరియల్ అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி