అమరచింత: దేవేంద్రచార్య స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

66பார்த்தது
అమరచింత మండలం నాగల్ కడ్మూర్ గ్రామంలో విశ్వకర్మ జగద్గురు దేవేంద్రచార్య మహా స్వాముల వారు సజీవ సమాధి అయి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, శ్రీరామ్ భూపాల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో హోమం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி