మక్తల్: దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ

50பார்த்தது
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி