ఉట్కూర్: వైభవంగా ధర్మ జాగృతి ప్రవచనం

51பார்த்தது
శ్రీ సిద్ధ లింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరడగం సిద్ధలింగ మహా స్వాముల వారి జాతర మహోత్సవము, మూడవ సిద్ధలింగ స్వాముల వారి 60వ పుణ్యారాధన పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఉట్కూర్ మండల కేంద్రంలో పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ధర్మ జాగృతి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ప్రవచనాలు వినిపించారు. 60వ పుణ్యారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సింగంగా స్వామి కోరారు.

தொடர்புடைய செய்தி