ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వర్షపాత వివరాలు

78பார்த்தது
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వర్షపాత వివరాలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా వున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్టూరులో 84. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 37. 8 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో 36. 8 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా దోనూరులో 30. 0 మిల్లీమీటర్లు, కాగా నారాయణపేట జిల్లా మాగనూరులో 26. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

தொடர்புடைய செய்தி