బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

80பார்த்தது
బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వతంత్ర సమరంలో దేశ ప్రజలను ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ప్రారంభించాడని తెలిపాడు. బాలగంగాధర్ తిలక్ మనందరికీ స్ఫూర్తి ప్రదాత అని సూచించారు.

தொடர்புடைய செய்தி