కల్వకుర్తి: ఎమ్మెల్యే సహకారంతో బాధిత కుటుంబానికి 75 వేల చెక్కు మంజూరు

61பார்த்தது
కల్వకుర్తి: ఎమ్మెల్యే సహకారంతో బాధిత కుటుంబానికి 75 వేల చెక్కు మంజూరు
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలం మేడిగడ్డ గ్రామపంచాయతీకి చెందిన ఇస్లావత్ సోమ్లా, వెంకటయ్యలు అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో యువ నాయకుడు విజయ్ రాథోడ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శుక్రవారం వారికి రూ 39, 000 ఒకరికి, అదేవిధంగా మరొకరికి రూ 36 వేల చెక్కులను అందజేశారు.

தொடர்புடைய செய்தி