కల్వకుర్తిలో కార్డెన్ సెర్చ్ 34 బైకులు స్వాధీనం

4213பார்த்தது
కల్వకుర్తిలో కార్డెన్ సెర్చ్ 34 బైకులు స్వాధీనం
కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో మంగళవారం ఉదయం 6: 30 గంటల సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి నెంబర్ ప్లేట్స్ మరియు ఆర్సి లేని 34 మోటార్ బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి ఎస్. ఐ లు మహేందర్, రవి, రాజశేఖర్, వీరబాబు ,తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி