చెరువును తలపిస్తున్న మిడ్జిల్ ఆరోగ్య ఉప కేంద్రం

52பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం (పీహెచ్సి) ప్రాంగణంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆరోగ్య ఉప కేంద్రం చెరువును తలపిస్తుంది. ఈ మేరకు రోగులకు మిడ్జిల్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி