జడ్చర్లలో లోతట్టు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే

54பார்த்தது
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వివిధ వార్డులలోని లోతట్టు పరిసరాలను ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி