విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం గెజిటెడ్ హెడ్మాస్టర్స్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రదాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్, అధ్యక్షులు అనంతప్ప, ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ హక్, తదితరులు పాల్గొన్నారు.